ఈ ఏడాది మచ్ అవైటెడ్ ఐఫోన్ 16 సిరీస్‌ని ‘గ్లోటైమ్’ ఈవెంట్లో లాంచ్ చేసింది దిగ్గజ టెక్ సంస్థ యాపిల్. ఐఫోన్ 16తో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 10, ఎయిర్‌పాడ్స్ 4ని ప్రకటించింది. కానీ మొత్తం ఈవెంట్లో ఐఫోన్ 16 హైలైట్‌గా నిలిచిందనడంలో సందేహమే లేదు. ఏ18 సిరీస్ ప్రాసెసర్, కొత్త కెమెరా ఫీచర్స్, ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఉండటంతో ఐఫోన్ 16 హైలైట్‌గా మారింది. ఫలితంగా భారతదేశంలో ఐఫోన్ 16 సిరీస్ ధరల గురించి వినియోగదారుల్లో ఆసక్తిగా మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్, వాటి స్టోరేజ్ వేరియంట్లు, వాటి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..