కొత్త ఐఫోన్ 16 ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?

భారత్​, ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, మలేషియా, మెక్సికో, దక్షిణ కొరియా, తుర్కియే, యూఏఈ, యూకే, యూఎస్​తో సహా 58 కి పైగా దేశాల్లో వినియోగదారులందరూ సెప్టెంబర్ 13 శుక్రవారం ఉదయం 5 పీడీటీ లేదా సాయంత్రం 5:30 గంటలు ఐఎస్​టీ నుంచి ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ రెండింటినీ ప్రీ-ఆర్డర్ చేయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here