ధర తగ్గింపుతో పాటు, వినియోగదారులకు టాటా పవర్ ఛార్జింగ్ స్టేషన్లలో 6 నెలల ఉచిత ఛార్జింగ్‌ను కూడా కంపెనీ అందిస్తుంది. టాటా ఈవీలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లైన టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలపై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ కార్లన్నీ ‘ఫెస్టివల్ ఆఫ్ కార్స్’ లిస్టులో ఉన్నాయి. డిస్కౌంట్ల విషయానికొస్తే నెక్సాన్ ఈవీకి 3 లక్షల వరకు, పంచ్ ఈవీకి 1.20 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. టియాగో ఈవీకి రూ.40 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here