Medak Murder: మెదక్ జిల్లాలో అత్యంత దారుణ సంఘటన చోటుచేసుకుంది. మతిస్థిమితం కోల్పోయి, బిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్న ఓ గుర్తు తెలియని వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు దొంగగా అనుమానించారు. అతనిని విచక్షణ రహితంగా కొట్టి, అనంతరం  బైక్ కు కట్టి కొంతదూరం ఈడ్చుకెళ్ళి హతమార్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here