Aghori in Kondagattu: అఘోరీ హల్ చల్… కొండగట్టు ను సందర్శించిన నాగసాధు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Thu, 12 Sep 202412:21 AM IST

Telangana News Live: Aghori in Kondagattu: అఘోరీ హల్ చల్… కొండగట్టు ను సందర్శించిన నాగసాధు
  • Aghori in Kondagattu: ఒళ్ళంతా విభూది… ఒంటిపై వస్త్రాలు లేకుండా మహిళా అఘోరీ హల్ చేశారు. కొండగట్టు ఆంజనేయస్వామి దర్శించుకున్నారు.‌ స్మశాన వాటికకు వెళ్ళి దహనం అవుతున్న శవం చుట్టు ప్రదక్షిణ చేశారు. తన ప్రత్యేకతను చాటుకుని వెళ్ళిపోయారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here