కాంగ్రెస్ పార్టీలో చేరానని ట్విట్టర్లో పెట్టింది అరికె పూడి గాంధీనేనని BRS MLA హరీష్ రావు అన్నారు. ఇవాళ PAC చైర్మన్ అవ్వగానే తాను ప్రతిపక్షంలో ఉన్న అని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. మానం పోయిందని ఇయాల ప్రశ్నిస్తే.. కౌశిక్ రెడ్డి మీద దాడి చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు హరీష్ రావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here