కనెక్టివిటీ కోసం

కనెక్టివిటీ కోసం శాంసంగ్ గెలాక్సీ ఎం05 లో డ్యూయల్ 4జీ వీవోఎల్టీఈ, వై-ఫై 802.11 ఏసీ, 2.4 గిగాహెర్ట్జ్, 5 గిగాహెర్ట్జ్ బ్యాండ్లు, బ్లూటూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ ఫీచర్స్ ఉన్నాయి. సెక్యూరిటీ ఫీచర్లలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కెమెరా విషయానికొస్తే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఎఫ్ /1.8 ఎపర్చర్ కారణంగా తక్కువ కాంతి వాతావరణంలో కూడా వివరణాత్మక చిత్రాలను ఈ ఫోన్ తో తీయవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here