“ప్రాసిక్యూషన్​, ట్రైల్​ ప్రాసెస్​ అనేది ఒక పెద్ద శిక్షగా మారకూడదు. ఈ విషయాన్ని అన్ని కోర్టులు పాటించాలి,” అని జస్టిస్​ ఉజ్జల్​ భుయాన్​ అన్నారు. అంతేకాదు కేజ్రీవాల్​ని సీబీఐ అరెస్ట్​ చేసిన విధానం, టైమింగ్​ని కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్​కు బెయిల్ మంజూరును నిరుత్సాహపరిచేందుకే సీబీఐ అరెస్టు చేసి ఉండొచ్చని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ అంటే నేరాన్ని అంగీకరిస్తున్నట్టు కాదని, అందువల్ల కేజ్రీవాల్​ని సీబీఐ అరెస్టు చేయడం సరికాదన్నారు. సీబీఐకి ‘బంధిచిన చిలుక’గా ఉన్న ముద్రను తొలగించుకోవాలని సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here