Railway Information : దసరా, దీపావళి, ఛత్ పండుగల సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. ఇండియన్ రైల్వే సికింద్రాబాద్ – శ్రీకాకుళం రోడ్ – సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. వాల్తేర్ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా ఆరు రైళ్లను రీషెడ్యూల్, షార్ట్ టెర్మినేషన్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here