Bigg Boss 8 Telugu: య‌ష్మి, నైనిక‌ల‌కు షాకిచ్చిన నాగార్జున – పృథ్వీకి ఫైన‌ల్ వార్నింగ్ – కొత్త చీఫ్‌గా అభ‌య్‌

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Sat, 14 Sep 202405:25 PM IST

Entertainment News in Telugu Live: Bigg Boss 8 Telugu: య‌ష్మి, నైనిక‌ల‌కు షాకిచ్చిన నాగార్జున – పృథ్వీకి ఫైన‌ల్ వార్నింగ్ – కొత్త చీఫ్‌గా అభ‌య్‌
  • Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో య‌ష్మి, నైనిక‌ల‌కు నాగార్జున షాకిచ్చాడు. వారిద్ద‌రి క్లాన్స్‌ను ర‌ద్దు చేశాడు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ పృథ్వీ, సోనియాల‌కు నాగార్జున వార్నింగ్ ఇచ్చాడు. శేఖ‌ర్ బాషాకు కొడుకుపుట్టాడంటూ నాగార్జున అత‌డికి గుడ్‌న్యూస్ వినిపించాడు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202404:01 PM IST

Entertainment News in Telugu Live: Re Release Movies: ఒకేరోజు రెండు బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ థియేట‌ర్ల‌లో రీ రిలీజ్
  • Re Release Movies: రెండు క్లాసిక్ ల‌వ్‌స్టోరీ మూవీస్ ఒకే రోజు థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కాబోతున్నాయి. సిద్ధార్థ్, జెనిలీయా జంట‌గా న‌టించిన బొమ్మ‌రిల్లు సెప్టెంబ‌ర్ 21న రీ రిలీజ్ అవుతోంది. శ‌ర్వానంద్‌, అన‌న్య‌, జై, అంజ‌లి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన జ‌ర్నీ మూవీ నెక్స్ట్ వీక్ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202403:15 PM IST

Entertainment News in Telugu Live: Thagalaan OTT: స‌డెన్ స‌ర్‌ప్రైజ్‌…ఓటీటీలోకి వ‌చ్చిన విక్ర‌మ్ తంగ‌లాన్ – కానీ ఓ ట్విస్ట్‌!
  • Thagalaan OTT: విక్ర‌మ్ తంగ‌లాన్ మూవీ శ‌నివారం ఓవ‌ర్‌సీస్ ఓటీటీలో రిలీజైంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబ‌ర్ 20 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202402:11 PM IST

Entertainment News in Telugu Live: Telugu Action OTT: ఓటీటీలోకి రాజ్‌త‌రుణ్‌, మాల్వీ మ‌ల్హోత్రా యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీ – స్ట్రీమింగ్ ఎందులో అంటే?
  • Telugu Action OTT: రాజ్ త‌రుణ్, మాల్వీ మ‌ల్హోత్రా జంట‌గా న‌టించిన తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. త్వ‌ర‌లోనే ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తిర‌గ‌బ‌డ‌రా సామీ మూవీకి ఏఎస్ ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202412:22 PM IST

Entertainment News in Telugu Live: Thalapathy Vijay 69 Movie: పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ లాస్ట్ మూవీ – డైరెక్ట‌ర్ ఇత‌డే – బ‌డ్జెట్ ఎంతంటే!
  • Thalapathy Vijay 69 Movie: ద‌ళ‌ప‌తి విజ‌య్ లాస్ట్ మూవీకి సంబంధించిన అపీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. ఈ సినిమాకు హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఫిక్స‌య్యాడు. వ‌చ్చే ఏడాది అక్టోబ‌ర్‌లో ద‌ళ‌ప‌తి విజ‌య్ 69వ మూవీని రిలీజ్ కానుంది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202411:42 AM IST

Entertainment News in Telugu Live: Jr NTR: క్యాన్సర్‌తో బాధపడుతున్న అభిమానితో మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్.. సినిమాలు తర్వాత అంటూ..
  • Jr NTR: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న తన అభిమానితో ఎన్టీఆర్ మాట్లాడారు. దేవర సినిమా చూసే వరకు బతికించండి అంటూ ఆ అభిమాని చెప్పిన విషయంలో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో అతడికి ధైర్యం చెప్పేందుకు ఎన్టీఆర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202411:34 AM IST

Entertainment News in Telugu Live: Raghava Lawrence: తెలుగు డైరెక్ట‌ర్‌తో రాఘ‌వ లారెన్స్ 25వ మూవీ ఫిక్స్ – అనౌన్స్‌మెంట్ రోజే రిలీజ్ డేట్ రివీల్‌!
  • Raghava Lawrence: రాఘ‌వ లారెన్స్ హీరోగా త‌న 25వ మూవీని శ‌నివారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశాడు. ఈ మూవీకి టాలీవుడ్ డైరెక్ట‌ర్‌, రాక్ష‌సుడు ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ ఏడాది న‌వంబ‌ర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202409:58 AM IST

Entertainment News in Telugu Live: Comedy Movie: తెలుగులో రిలీజైన యోగిబాబు త‌మిళ్ సూప‌ర్ హిట్ కామెడీ మూవీ – ఫ్రీ స్ట్రీమింగ్ ఎందులో అంటే?
  • Comedy Movie: కోలీవుడ్ క‌మెడియ‌న్ యోగిబాబు తెలుగు మూవీ గుడ్‌ల‌క్ గ‌ణేషా యూట్యూబ్‌లో శ‌నివారం రిలీజైంది. ఈ ఫాంట‌సీ కామెడీ మూవీలో యోగిబాబుతో పాటు ర‌మేష్ తిల‌క్‌, ఊర్వ‌శి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించాలు. త‌మిళంలో యానై ముగ‌తాన్ పేరుతో గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202409:20 AM IST

Entertainment News in Telugu Live: Priyanka Chopra In Bikini: రెండు వేరు వేరు బికినీల్లో ప్రియాంక చోప్రా.. భర్త నిక్‌తో కలిసి హాట్ హాలీడే.. పిక్స్ వైరల్
  • Priyanka Chopra In Bikini With Husband Nick Jonas: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా బికినీల్లో హాట్ షో చేస్తూ దర్శనం ఇచ్చింది. భర్త నిక్ జోనాస్‌తో కలిసి వేకేషన్‌లో ఎంజాయ్ చేసింది. రెండు వేరు వేరు బికినీల్లో బోల్డ్‌గా కనిపించిన ప్రియాంక చోప్రా ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202409:09 AM IST

Entertainment News in Telugu Live: Raghu Thatha Review: రఘు తాత రివ్యూ – కీర్తి సురేష్ త‌మిళ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
  • Raghu Thatha Review: కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ర‌ఘు తాత మూవీ ఇటీవ‌ల జీ5 ఓటీటీలో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ కామెడీ డ్రామా మూవీ ఎలా ఉందంటే?


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202408:55 AM IST

Entertainment News in Telugu Live: OTT Crime Thriller: ఓటీటీలో నయా క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్.. తప్పక చూడాలంటున్న నెటిజన్లు!
  • Sector 36 OTT Streaming: సెక్టార్ 36 చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుటోంది. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తోంది. తెలుగు డబ్బంగ్‍లోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202408:22 AM IST

Entertainment News in Telugu Live: OTT: ఓటీటీలో మలయాళ క్రైమ్ కామెడీ సినిమా రికార్డ్.. మెగాస్టార్ సిరీస్‌ను అధిగమించి.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
  • Nunakuzhi OTT Streaming Record In Pre Subscription: ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చిన మలయాళ క్రైమ్ కామెడీ సినిమా నునాకుజి రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమా మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి, సూపర్ స్టార్ మోహన్ లాల్ వెబ్ సిరీస్ మనోరథంగల్‌ను సైతం అధిగమించింది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202408:02 AM IST

Entertainment News in Telugu Live: Mathu Vadalara 2 Day 1 Collections: ‘మత్తువదలరా 2’ మూవీకి అదిరిపోయే ఓపెనింగ్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే..
  • Mathu Vadalara 2 Day 1 Collections: మత్తువదలరా 2 చిత్రం మంచి ఓపెనింగ్ దక్కించుకుంది. ఫుల్ క్రేజ్‍తో వచ్చిన చిత్రం అంచనాలను నిలుపుకుంటూ అదరగొట్టింది. పాజిటివ్ టాక్ రావటంతో ఈ మూవీ దూసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి ఫస్ట్ డే వసూళ్లు ఎంత వచ్చాయో ఇక్కడ తెలుసుకోండి.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202407:07 AM IST

Entertainment News in Telugu Live: Devara: దేవర టీమ్‌తో సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ.. ఫస్ట్ పార్ట్‌లో చనిపోతారా? సెకండ్ పార్ట్‌లోనా? డైరెక్టర్ ప్రశ్న
  • Sandeep Reddy Vanga Interview With Devara Team: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటించిన దేవర మూవీ టీమ్‌తో యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటరాక్షన్‌లో పాల్గొన్న తారక్, జాన్వీ, సైఫ్ అలీ ఖాన్, కొరటాల శివను సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నలు ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202406:09 AM IST

Entertainment News in Telugu Live: OTT Releases: ఓటీటీలో ఫ్రైడే ఫెస్టివల్.. ఒక్కరోజే 16 సినిమాలు.. చూడాల్సినవి 12.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
  • OTT Movies To Release On Friday: ఓటీటీలో ఒక్కరోజే సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 16 స్ట్రీమింగ్‌కు వచ్చాయి. ఇవన్నీ ఓటీటీ రిలీజ్ అయిన శుక్రవారం (సెప్టెంబర్ 13) నాడు ఫ్రైడే ఫెస్టివల్ జరిగినట్లు అయింది. ఈ పదహారింట్లో ఒక నాలుగు మినహాయిస్తే.. ఏకంగా 12 వరకు చూడాల్సినవిగా స్పెషల్‌గా ఉన్నాయి. 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202405:37 AM IST

Entertainment News in Telugu Live: OTT Collections: కొత్త ట్రెండ్.. ఓటీటీలోనూ కలెక్షన్‍ల లెక్కలు.. ఆ సినిమాతోనే షురూ చేసిన ఈటీవీ విన్
  • OTT Collections: ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. ఓటీటీల్లోనూ కలెక్షన్ల లెక్కలను మొదలుపెట్టింది. కమిటీ కుర్రోళ్ళు సినిమాతో దీన్ని ప్రారంభించింది. ఈ మూవీ నుంచి తొలి రోజు వచ్చిన గ్రాస్ లెక్కను వెల్లడించింది. ఆ వివరాలు ఇవే..


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202405:02 AM IST

Entertainment News in Telugu Live: Sobhita Dhulipala OTT: నేరుగా ఓటీటీలోకి నాగ చైతన్య లవర్ శోభితా ధూళిపాళ రొమాంటిక్ మూవీ- అనేక షేడ్స్ ఉంటాయంటూ కామెంట్స్
  • Sobhita Dhulipala Love Sitara OTT Release: నాగ చైతన్యకు కాబోయే భార్య, లవర్ శోభితా ధూళిపాళ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ డ్రామా మూవీ లవ్ సితార. నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్న ఈ మూవీపై శోభితా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మరి లవ్ సితార ఓటీటీ రిలీజ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఏంటనే వివరాల్లోకి వెళితే..


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202404:07 AM IST

Entertainment News in Telugu Live: Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్‍కు మహేశ్ బాబు రానున్నారా? ఈవెంట్ ఎప్పుడంటే..
  • Devara Pre-Release Event: దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్‍పై మంచి హైప్ ఉంది. ఈ ఈవెంట్‍కు అతిథులుగా ఎవరు వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే, ఈ ఈవెంట్‍కు సూపర్ స్టార్ మహేశ్ బాబు అథితిగా వస్తారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఇవే..


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202403:15 AM IST

Entertainment News in Telugu Live: OTT Telugu Movie: ఓటీటీలోకి వచ్చేసిన రూరల్ యాక్షన్ డ్రామా మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
  • Parakramam OTT Streaming: పరాక్రమం సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టింది. బండి సరోజ్ కుమార్ హీరోగా నటించి స్వీయ దర్శకత్వం చేసిన ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలను ఎక్కడ చూడొచ్చంటే..


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202402:58 AM IST

Entertainment News in Telugu Live: Gundeninda Gudigantalu Today Episode: లవ్ మ్యాటర్ బయటపెట్టిన రవి- పెళ్లి జరగనివ్వనన్న బాలు- నెత్తికొట్టుకున్న ప్రభావతి
  • Gundeninda Gudigantalu Serial September 14th Episode: గుండెనిండా గుడిగంటలు సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌లో శ్రుతి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు ఇంట్లో వాళ్లందరికి రవి చెబుతాడు. వాళ్ల ఫ్యామిలీ నాన్నకు గౌరవం ఇస్తేనే పెళ్లి జరుగుతుందని బాలు అంటాడు. ఇలా గుండెనిండా గుడిగంటలు నేటి ఎపిసోడ్‌లో..


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202402:19 AM IST

Entertainment News in Telugu Live: Pawan Kalyan Question in KBC: కౌన్‍ బనేగా కరోడ్‍పతిలో పవన్ కల్యాణ్‍పై ప్రశ్న.. ఏదంటే..
  • Pawan Kalyan Question in KBC 16: కౌన్ బనేగా కరోడ్‍పతి 16లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న వచ్చింది. కంటెస్టెంట్లను అమితాబ్ క్వశ్చన్ అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202402:11 AM IST

Entertainment News in Telugu Live: Karthika deepam september 14th episode: ‘నా బిడ్డకు తల్లిలా మీరున్నారుగా కార్తీక్ బాబు’ దీప-గదిలో బంధిస్తానన్న శివనారాయణ
  •  Karthika deepam 2 serial today september 14th episode:కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. నరసింహ పొడిచిన కత్తి మీకు గుచ్చుకుంటే శౌర్యకు ఎవరున్నారని కార్తీక్ అంటాడు. నా బిడ్డను తల్లిలా చూసుకోవడానికి మీరున్నారు కదాని దీప అనేసరికి కార్తీక్ సంతోషిస్తాడు. 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202401:58 AM IST

Entertainment News in Telugu Live: Brahmamudi September 14th Episode: బ్రహ్మముడి- ఉద్యోగ వేటలో కావ్య- కోడలితో ముడిపడిన అపర్ణ ప్రాణం- నిజం చెప్పిన రుద్రాణి
  • Brahmamudi Serial September 14th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 14వ తేది ఎపిసోడ్‌లో అపర్ణ కోమా నుంచి కోలుకుంటుంది. కావ్య ఉద్యోగం కోసం బయటకు వెళ్తుంది. రాజ్, కావ్య బంధంపైనే అపర్ణ ప్రాణాలు ముడిపడి ఉన్నాయని ఇందిరాదేవి చెబుతుంది. ఇంటికి వచ్చిన అపర్ణ కావ్య గురించి రాజ్‌ను నిలదీస్తుంది. 


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202401:28 AM IST

Entertainment News in Telugu Live: OTT Malayalam Movies: ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన నాలుగు మలయాళ సినిమాలు.. రెండు తెలుగులోనూ స్ట్రీమింగ్
  • OTT Malayalam Movies: ఈ వారం ఏకంగా నాలుగు మలయాళం సినిమాలు ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. క్రైమ్ థ్రిల్లర్, కామెడీ చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. రెండు సినిమాలు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వచ్చిన మలయాళం చిత్రాలు ఏవో ఇక్కడ చూడండి.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202412:39 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Prize Money: ఇప్పటివరకు కంటెస్టెంట్స్ గెలుచుకున్న బిగ్ బాస్ ప్రైజ్ మనీ ఇంతే! వైల్డ్ కార్డ్‌తో మరో ఆరుగురు!
  • Bigg Boss Telugu 8 Prize Money: బిగ్ బాస్ తెలుగు 8 సెప్టెంబర్ 13వ తేది ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఇప్పటివరకు సంపాదించుకున్న ప్రైజ్ మనీ ఎంతో బిగ్ బాస్ తెలిపాడు. అలాగే బిగ్ బాస్ 8 తెలుగులోకి కొత్తగా ఆరుగురు సెలబ్రిటీలు వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.


పూర్తి స్టోరీ చదవండి

Sat, 14 Sep 202412:30 AM IST

Entertainment News in Telugu Live: NNS 14th September Episode: భాగీలో అనుమానం.. దొరికిపోయిన అరుంధతి.. రణ్​వీర్​ ఫోన్​ నెంబర్​ కావాలన్న అంజు​!
  • NNS 14th September Episode: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ శనివారం (సెప్టెంబర్ 14) ఎపిసోడ్లో భాగీలో అనుమానం మొదలవుతుంది. అటు అరుంధతి తాను ఎక్కడ దొరికిపోతానో అని భయపడగా.. రణ్‌వీర్ నంబర్ కావాలని మనోహరిని అడుగుతుంది అంజు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here