టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తిరుపతిలోని ఆర్ఏఆర్ఎస్ (RARS) ప్రకటన జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 21 పోస్టులను రిక్రూట్ చేస్తారు. టీచింగ్ అసిస్టెంట్, టీచింగ్ అసోసియేట్ పోస్టులున్నాయి. సెప్టెంబర్ 21న ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
Home Andhra Pradesh Tirupati RARS Recruitment 2024 : తిరుపతి ఆర్ఏఆర్ఎస్ లో టీచింగ్ ఖాళీలు – కేవలం...