చెన్నైలో ఒక గ్యాంగ్ స్టర్ ను పోలీసులు సినీ ఫక్కీలో ఛేజ్ చేసి ఎన్ కౌంటర్ చేశారు. చెన్నైలోని 

వ్యాసర్పాడిలో గ్యాంగ్ స్టర్ బాలాజీ(40)ని పోలీసులు కాల్చి చంపారు. పోలీసులపై ఆ గ్యాంగ్ స్టర్ రెండు రౌండ్లు కాల్పులు జరిపాడని, దాంతో చెన్నై పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో చనిపోయాడని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here