దుగ్గిరాల ప్రత్యర్థితో…
దుగ్గిరాల కుటుంబానికి చెందిన స్వరాజ్ గ్రూప్‌కు ప్రత్యర్థి అయినా సామంత్ జ్యూవెల్లరీ కంపెనీ ఓనర్ అని, త్వరలోనే స్వరాజ్ గ్రూప్‌ను నామరూపాలు లేకుండా సామంత్ చేయడం ఖాయమని అనామిక పొగరుగా ఉంటుంది. ఆమె మాటలు చూసి అప్పు, కళ్యాణ్ నవ్వుకుంటారు. ఓ చీమ…ఎనుగును పాతాళానికి తొక్కేస్తానని ప్రగల్భాలు పలికిందంటా నీ మాటలే అలానే ఉన్నాయని అనామికతో అంటాడు కళ్యాణ్.