Operation Budameru: విజయవాడ నగరాన్ని ముంపుకు గురి చేసిన బుడమేరు ప్రక్షాళనకు ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. ఆక్రమణల పాలైన బుడమేరు ప్రవాహ మార్గాన్ని సరిచేసి వరద ముంపు నివారణకు చేపట్టాల్సిన చర్యలపై ఫోకస్ చేసింది.
Home Andhra Pradesh Operation Budameru: ఆపరేషన్ బుడమేరుకు యాక్షన్ ప్లాన్ .. ఆక్రమణల తొలగింపు, ప్రత్యామ్నయాలపై కసరత్తు…