ఇక మీ కొత్త ఐఫోన్ కొనుగోలుతో 3 నెలల యాపిల్ మ్యూజిక్ ఉచితంగా పొందండి. అలాగే 3 నెలల యాపిల్ టీవీ+ , యాపిల్ ఆర్కేడ్ ఉచితంగా పొందండి. మరిన్ని వివరాల కోసం యాపిల్ ఇండియా వెబ్‌సైట్‌ని చూడొచ్చు.
ఇంకో విషయం! హెచ్‌టీ తెలుగు ఇప్పుడు వాట్సాప్ ఛానెల్స్‌లో అందుబాటులో ఉంది. టెక్ ప్రపంచం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్‌లో హెచ్‌టీ తెలుగు ఛానెల్‌ని ఫాలో అవ్వండి..