Horse Riding : హార్స్ రైడింగ్.. చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ.. ఎక్కడికి వెళ్లాలి.. ఎలా వెళ్లాలి అనే సందేహాలు చాలామందికి ఉంటాయి. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్‌లో మాత్రమే హార్స్ రైడింగ్ సెంటర్లు ఉండేవి. ఇప్పుడు వరంగల్ నగరంలో కూడా హార్స్ రైడింగ్ క్లబ్‌ను ఓపెన్ చేశారు.