బీఎండబ్ల్యూ తన ఎక్స్ 7 సిగ్నేచర్ ఎడిషన్ ను లాంచ్ చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ఎక్స్ షో రూమ్ ధర రూ. రూ.1.33 కోట్లు. ఇది ఎక్స్ డ్రైవ్ 40ఐ ఎం స్పోర్ట్ ట్రిమ్ లో మాత్రమే లభిస్తుంది. ఇది ఇతర ఎక్స్ 7 వేరియంట్లతో పోలిస్తే, కొన్ని ప్రత్యేక అప్ డేట్ లను పొందింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here