Bengaluru weather : బెంగళూరులో ఈ సెప్టెంబర్​లో విచిత్ర వాతావరణం కనిపిస్తోంది! సాధారణంగా అతి భారీ వర్షాలు కురవాల్సిన సెప్టెంబర్​ నెలలో అసలు వానలు సరిగ్గా పడలేదు. ఫలితంగా ఉష్ణోగ్రతలు కూడా పెరిగిపోయాయి. ఇందుకు గల కారణాలను నిపుణులు వెల్లడించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here