ఆమె మానసిక స్థితి గత కొంతకాలంగా బాగోకపోవడంతో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం, ఒంటరితనాన్ని అలుసుగా తీసుకున్న మావ కుమారస్వామి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. లైంగిక వేధింపుల విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇటీవల ఆమె కోలుకున్న తరువాత కూడా కుమారస్వామి లైంగిక వేధింపులు ప్రారంభించాడు. ఇంకా మామ ఆగడాలను భరించలేని కోడలు ఈనెల 20న రాజోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రాజోలు ఎస్ఐ రాజేష్ కుమార్ తెలిపారు.
Home Andhra Pradesh కోనసీమ జిల్లాలో దారుణం, ఉపాధి కోసం గల్ఫ్కెళ్లిన కొడుకు-కోడలిపై మామ లైంగిక దాడి-konaseema father in...