Rishabh Pant – IND vs BAN: బంగ్లాదేశ్ కోసం ఫీల్డింగ్ సెట్ చేసి ఆశ్చర్యపరిచాడు భారత్ బ్యాటర్ రిషబ్ పంత్. బంగ్లా కెప్టెన్ కూడా అతడు చెప్పిన మాటను విన్నాడు. ఈ టెస్టు ముగిశాక ఈ విషయంపై పంత్‍కు ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు తన స్టైల్‍లో ఆన్సర్ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here