(1 / 5)

2025 మార్చి 29న శని కుంభం నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం పూర్తిగా పూర్తవుతుంది. కుంభ రాశి వారికి పాద శని, మీన రాశి వారికి జన్మసాని, మేష రాశి వారికి శని మొదలవుతుంది. పలు రాశులు ప్రభావితమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here