Pawan Movie Shooting: ఎన్నికల ప్రచారం, అధికార బాధ్యతలతో షూటింగ్ నిలిచిపోయిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం మళ్లీ సెట్స్‌పైకి వెళ్లినట్టు తెలుస్తోంది. ఓ వైపు అధికారిక బాధ్యతలతో తీరిక లేకుండా ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్లకు డేట్లు కేటాయించి షూటింగ్ ప్రారంభించినట్టు తెలుస్తోంది.
Home Andhra Pradesh Pawan Movie Shooting: సెట్స్‌పైకి పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు..మంగళగిరిలో షూటింగ్..మార్చి 28న విడుదల