Certificates: బుడమేరు వరదల్లో సర్వం  కోల్పోయిన బాధితుల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా ఉన్నారు. వరదల్లో విద్యార్థుల  సర్టిఫికెట్లు సైతం పాడైపోయాయి. దీంతో వారికి కొత్త సర్టిఫికెట్లను అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిజి లాకర్‌లో శాశ్వతంగా అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here