అంటే, వీరిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు. అయితే వీరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, వీళ్లందరి ఓటింగ్ శుక్రవారం ఇలాగే కొనసాగుతుందా.. లేదా మార్పులు జరుగుతాయా అనేది చూడాలి. ఇదిలా ఉంటే, ఎప్పుడు నోరేసుకోని పడిపోయే సోనియాకు వరంగల్ యూట్యూబర్ నబీల్, యష్మీ ఇచ్చి పడేశారు.
Home Entertainment Bigg Boss Voting: బిగ్ బాస్ ఓటింగ్లో విష్ణుప్రియ, నిఖిల్ రికార్డ్ బ్రేక్ చేసిన నబీల్.....