Duplicate Products: ప్రస్తుత సమాజంలో అసలు వస్తువులకంటే నకిలీలే ఎక్కువైపోయాయి. ఇన్నాళ్లు  ఆహార పదార్థాలు, వాటర్ బాటిళ్లు,సామాన్ల పేరులో అక్షరాలు మార్చి నకిలీవి జనాలకు అంటగట్టే దందా చూశాం. కానీ వరంగల్ నగరంలో మరో కొత్త మోసం బయట పడింది. కరెంట్ వైర్లు, స్విచ్లను కూడా నకిలీవి తయారు చేసి అమ్మేస్తున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here