CRDA Jobs: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాధికార సంస్థ సిఆర్‌డిఏను బలోపేతం చేసే క్రమంలో పలు పోస్టులను కాంట్రాక్టు, డిప్యూటేషన్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి డిప్యూటేషన్‌పై కూడా ఉద్యోగుల్ని సిఆర్డిఏలో చేర్చుకోనున్నారు.
Home Andhra Pradesh CRDA Jobs: ఏపీ సిఆర్డిఏలో కాంట్రాక్ట్, డిప్యూటేషన్ కొలువులు, దరఖాస్తు చేయండి ఇలా..