5-6 పరీక్షలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. గత ప్రభుత్వ పాలసీపై జరుగుతున్న విచారణలో ఎంతటి వారున్నా వదిలే ప్రసక్తి లేదని ప్రభుత్వంలోని మంత్రులు చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించి మద్యం షాపులు కేటాయించనున్నారు. గత ప్రభుత్వ మద్యం పాలసీ ఈ సెప్టెంబర్ తో క్లోజ్ అవుతుంది.
Home Andhra Pradesh ప్రభుత్వ మద్యం షాపులు రద్దు..! ఆర్డినెన్స్ జారీ-govt issued ordinance abolishing government liquor shops...