ఇంతలో నిఖిల్ దూరి బాగా కవర్ చేసుకున్నావా అని అన్నాడు. ఎవరు, ఎవరిని అన్న అది కరెక్ట్ కాదు. ఇలా హద్దులు దాటి మాట్లాడటం మంచిది కాదు అని మరింత సీరియస్ అయ్యాడు నాగ మణికంఠ. అయితే, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో యష్మీపై నెగెటివిటీగా, మణికంఠ పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Home Entertainment Bigg Boss Yashmi: బిగ్ బాస్ హౌజ్లో మగాళ్లపై టాపిక్.. అతను లెక్కలోకి రాడన్న యష్మీ.....