Stocks to buy today : దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్ని భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 666 పాయింట్లు పెరిగి 85,836 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 212 పాయింట్లు పెరిగి 26,216 వద్ద సెషన్ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 274 పాయింట్లు పెరిగి 54,375 వద్దకు చేరింది.