2024 సెప్టెంబర్​లో (సెప్టెంబర్ 17 వరకు) అంతర్జాతీయ ఉత్పత్తుల ధరలతో పోలిస్తే ఓఎంసీల నికర రాబడి.. లీటరు పెట్రోల్​కి రూ .15, లీటరు డీజిల్​కి రూ .12గా ఉందని ఇక్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కార్పొరేట్ రేటింగ్స్ గ్రూప్ హెడ్ గిరీష్​కుమార్ కదమ్ అన్నారు. “ఈ ఇంధనాల రిటైల్ అమ్మకం ధర (ఆర్ఎస్పీ) మార్చి 2024 నుంచి మారలేదు (మార్చి 15, 2024 న పెట్రోల్, డీజిల్​పై లీటరుకు రూ .2 తగ్గించారు). క్రూడ్ ధరలు స్థిరంగా ఉంటే లీటరుకు రూ .2-3 తగ్గించే అవకాశం ఉంది,” అని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here