తాజా వీడీఏ పెంపుతో ఏరియా ‘ఏ’లోని అన్స్కిల్డ్ సెక్టార్ (నిర్మాణం, క్లీనింగ్)లో పనిచేసే వారికి రోజుకు కనీస వేతం రూ. 783గా ఉంటుంది. నెలవారీగా ఇది రూ. 20,358. సెమీ-స్కిల్డ్ వర్కర్లకు రోజుకు రూ. 864, నెలకు రూ. 22,568 లభిస్తుంది. వేరియెబుల్ డియర్నెస్ అలొవెన్స్ పెంపుతో స్కిల్డ్ వర్కర్లకు అక్టోబర్ 1 నుంచి రోజుకు రూ. 954,అంటే నెలకు రూ. 24,804 లభిస్తుంది. హై-స్కీల్డ్ వర్కర్లకు రోజుకు రూ. 1035, మొత్తం మీద నెలకు రూ. 26,910 జీతం అందుతుంది.
Home International Variable Dearness Allowance : కార్మికుల కనీస వేతనం పెంపు- కేంద్రం గుడ్ న్యూస్!-variable dearness...