Secunderabad Army Public School : టీచింగ్ పోస్టుల భర్తీకి సికింద్రాబాద్ RKపురంలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా  టీజీటీ, ప్రీ ప్రైమరీ టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 28వ తేదీతో దరఖాస్తుల గడువు పూర్తి కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here