AP Telangana Weather Updates :తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ విడుదల చేసింది. పలు జిల్లాలలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి తేలకపాటి వర్షాలు ఉంటాయని అంచనా వేసింది. ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here