Google Pixel 8 Flipkart : ఫ్లిప్​కార్ట్​ బిగ్ బిలియన్ డేస్ సేల్​లో గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్​ఫోన్​ రూ.35,000 కంటే తక్కువ డిస్కౌంట్​కు లభిస్తోంది. 50 మెగాపిక్సెల్ కెమెరా, టెన్సర్ జీ3 ప్రాసెసర్, 120 హెర్ట్జ్ డిస్​ప్లేతో రూ.40,000 లోపు బెస్ట్ కెమెరా ఫోన్లలో ఒకటిగా ఇప్పుడు పిక్సెల్​ 8 నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here