IIFA Utsavam 2024 At Abu Dhabi Samantha Kriti Sanon Photos: అబుదాబిలో జరుగుతున్న ఐఫా ఉత్సవం అవార్డ్స్ 2024లో సమంత రూత్ ప్రభు, కృతి సనన్, ఐశ్వర్యరాయ్, అనన్య పాండే వంటి ముద్దుగుమ్మలు ఎంతో అందంగా దర్శనమిచ్చారు. గ్రీన్ కార్పెట్‌పై సందడి చేసిన హీరోయిన్స్ ఫొటోలపై లుక్కేస్తే..