రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2: ధర, లభ్యత..

రోల్స్ రాయిస్ కల్లినన్ సిరీస్ 2 భారతదేశంలో రూ .10.5 కోట్ల ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమవుతుంది. బ్లాక్ బ్యాడ్జ్ కల్లినన్ సిరీస్ 2 ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.12.25 కోట్లు. భారతీయ వినియోగదారులకు మొదటి డెలివరీలు 2024 నాల్గొవ త్రైమాసికంలో ప్రారంభమవుతాయని దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ తెలిపింది. కొనుగోలుదారులు తమ కల్లినన్ సిరీస్ 2, బ్లాక్ బ్యాడ్జ్ వెర్షన్లను దేశంలోని రెండు షోరూమ్​లు – రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ చెన్నై, దిల్లీలో పర్సనలైజ్ చేసుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here