Ajith Kumar racing team : ప్రముఖ నటుడు అజిత్​ కుమార్​ రేసింగ్​ ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు అజిత్​ కుమార్​ రేసింగ్​ టీమ్​ని ప్రారంభించారు. అంతేకాదు పలు ఎంపిక చేసిన ఈవెంట్స్​లో ఆయన సొంతంగా రేస్​లో పాల్గొంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here