IPO news: ప్రైమరీ మార్కెట్లో వచ్చే నెలలో అరడజనుకు పైగా ప్రముఖ కంపెనీల ఐపీఓలు రానున్నాయి. ఇవి సుమారు రూ.60,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. వాటిలో ఇన్వెస్టర్లు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న స్విగ్గీ, హ్యుందాయ్ ఐపీఓలు కూడా ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here