బోట్ మూవీలో యోగిబాబుతో పాటు గౌరీ కిషన్, చామ్స్, ఎంఎస్ భాస్కర్, చిన్ని జయంత్, జెస్సీ ఫాక్స్ అలెన్, జంగిరి మధుమిత, షారా కులప్పుల్లి లీల, ఆక్షత్ దాస్, పాండీ రవి కీలకపాత్రలు పోషించారు. యోగిబాబు మరోసారి తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు.
Home Entertainment OTT Survival Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న సర్వైవల్ డ్రామా చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..