Hyderabad KBR Park : హైదరాబాద్ లో ఉన్న కేబీఆర్ పార్క్ చుట్టూ సరికొత్త నిర్మాణాలు రాబోతున్నాయి. పార్క్ చుట్టూ 6 జంక్షన్ల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.826 కోట్లతో ఈ జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందుకు సంబంధించిన డిజైన్ ఫొటోలను జీహెచ్ఎంసీ పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here