– రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ జోడీ తొలి వికెట్ కు 55 పరుగులు జోడించింది. టెస్టు క్రికెట్ లో కనీసం 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన వాళ్లలో అత్యంత వేగంగా అంటే ఓవర్ కు 14.34 పరుగులతో ఈ జోడీ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. గతంలో ఇంగ్లండ్ జోడీ బెన్ డకెట్, బెన్ స్టోక్స్ 11.86 సగటుతో 87 రన్స్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here