Diabetic Foot Care: మధుమేహం ఉన్నవారు పాదాలను తమ ముఖాన్ని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలని అంటారు. దాదాపు 15 శాతము డయాబెటిస్ రోగులు పాదముల సమస్యతో బాధపడి వుంటారు. ఈ క్రమంలో  పాదాలను ప్రతి రోజు పరీక్షించుకోవాలి. అద్దం సాయం కూడా తీసుకోవాలి. పాదాలు, గోర్లు, వ్రేళ్ళ మధ్య స్థలము మొదలైనవాటిని చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here