AP New Liquor Shops Notification : ఏపీలో నూతన మద్యం షాపుల దరఖాస్తుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. నేటి నుంచి ఈ నెల 9 వరకు కొత్త మద్యం షాపులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 11న 3396 లిక్కర్ షాపులకు లాటరీ తీస్తారు. అక్టోబర్ 12 నుంచి రెండేళ్ల కాలపరిమితితో నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుంది.
Home Andhra Pradesh AP New Liquor Shops Notification : ఏపీలో నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ,...