అటెన్షన్ కోసం…
రాజకీయాల్లో అటెన్షన్ కోసం, ఫేమస్ కావడానికి సినీ ప్రముఖులు, సెలబ్రిటీలను సాఫ్ట్ టార్గెట్ చేయడం సిగ్గుచేటు. రాజకీయ లబ్ది కోసం పాలిటిక్స్‌తో సంబంధం లేనివారిపై ముఖ్యంగా మహిళలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ దిగజారడం సరికాదు. గౌరవప్రదమైన హోదాల్లో ఉన్న వ్యక్తులు, నాయకులు ప్రజలకు స్ఫూర్తిగా నిలవాలి కానీ ఇలాంటి మాటలతో సమాజాన్ని కలుషితం చేయకూడదు. ఇండస్ట్రీపై చేసిన ఈ హేయమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహచించుకోవాలని చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నాడు.