(1 / 7)

ఈ దసరా పండ వేళ తమిళనాడులో ఉన్న అరుణాచలేశ్వరుడిని దర్శించుకునే ప్లాన్ ఉందా..? అలాంటి వారికి తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలం వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. HYDERABAD – ARUNACHALAM’ పేరుతో ప్యాకేజీ అందుబాటులోకి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here