కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలమైన మేము గాంధీ జయంతి సందర్భంగా.. మద్యం తాగం. డ్రగ్స్ ముటుకోం.. నమ్మిన దేవుని మీద ప్రమాణం చేస్తున్నాం. కుటుంబానికి, సమాజానికి ఆదర్శంగా ఉంటాం. వర్గ విభేదాలు, కుల మత ద్వేషాలు, కక్షలు, గొడవలు లేకుండా అభివృద్ధి, సంక్షేమంలో భాగస్వాములం అవుతాం. దేవుని మీద ప్రమాణం చేస్తున్నాం’ అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రమాణం చేయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here