ఇన్ఫినిక్స్ స్మార్ట్ 9: ధర..

ఇన్ఫినిక్స్ తన అధికారిక వెబ్సైట్​లో స్మార్ట్ 9 ను లిస్ట్​ చేసింది. అయితే కొనుగోలు లింక్ ఇంకా లైవ్​ అవ్వలేదు. మలేషియాలో.. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.6,300గా ఉంది. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గురించి వివరాలు అందుబాటులో లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here