Secunderabad Goa Train:  సికింద్రాబాద్‌ నుంచి గోవాకు డైరెక్ట్ ట్రైన్ సర్వీసులు అక్టోబర్‌ 9 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 6న ప్రయోగాత్మకంగా గోవా ట్రైన్‌ ప్రారంభిస్తారు. వారంలో రెండు రోజులు వాస్కోడా గామా ట్రైన్ అందుబాటులో ఉంటుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here