తిరుపతిలో జరిగిన వారాహి సభలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ లడ్డూ తప్పు జగన్ స్వయంగా చేయలేదని అన్నారు. నేనెప్పుడు ఆయన చేశారని అనలేదని స్పష్టత ఇచ్చారు. అటు సనాతన ధర్మంపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here