ప్రపంచంలో అత్యంత ధనవంతులైన హీరోలు ఎవరు? అంటే టామ్ క్రూజ్, షారుక్ ఖాన్‌తో పాటు మరికొందరి పేర్లు గుర్తొస్తాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే.. మీకు గుర్తొచ్చే పేర్లల్లో అత్యంత సంపన్నమైన హీరో లేడు! అంతేకాకుండా, ఒక్కటంటే ఒక్కటే సినిమా హిట్ అయినప్పటికీ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నటుడిగా ఓ వ్యక్తి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసా?